ఉత్తమ ప్రధానోపాధ్యాయుడికి ఘన సన్మానం

KMR: మద్నూర్ మండలంలోని పెద్దఎక్లారా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించే ప్రధానోపాధ్యాయుడు నాగయ్య జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. గురువారం పెద్ద ఎక్లరా గ్రామ కాంగ్రెస్ యువ నాయకుడు ముంగ్డే వార్ సంగ్రామ్ పటేల్ HMని ఘనంగా సన్మానించారు. ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దుతున్నారన్నారు.