గాజులరామారంలో బీఆర్ఎస్ నేతల పర్యటన
TG: హైదరాబాద్ గాజులరామారంలో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా సర్వే నెంబర్ 307లోని భూమిని మాధవరం కృష్ణారావు, వివేకానంద, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వ భూమిని అరికపూడి గాంధీ ఆక్రమించారని ఆరోపించారు. భూమిని హైడ్రా స్వాధీనం చేసుకున్న రెండ్రోజుల్లోనే మళ్లీ అరికపూడి ఆక్రమించారని తెలిపారు.