'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

JN: జిల్లాకు వచ్చే 3 రోజులు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ఇంఛార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ అన్ని శాఖల అధికారులకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదనపు కలెక్టర్ బెన్షలోం, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి గూగుల్ మీట్ నిర్వహించి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులతో రివ్యూ చేసి పలు ఆదేశాలు జారీ చేశారు.