ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కడలూరు అక్రమ చోరబాట్లు అడ్డుకుంటాం: మంత్రి స్వామి
★ చీమకుర్తిలో వృద్ధురాలి మెడలో చైను లాక్కెళ్లిన దుండగుడు
★ ఒంగోలులో రోడ్డు ప్రమాదం.. బాలికకు తీవ్ర గాయాలు
★ రాచర్లలో బండలాగుడు పోటీలు ప్రారంభించిన MLA అశోక్ రెడ్డి