నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దోపిడీ

నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దోపిడీ

PLD: దాచేపల్లి వద్ద బుధవారం నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దోపిడీ జరిగింది. నడికుడి జంక్షన్ వద్ద రైల్లోకి చొరబడిన దుండగులు, ఎస్-1, ఎస్-2, ఎస్-3 బోగీలలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళల మెడలోని బంగారు ఆభరణాలను లాక్కొని పరారయ్యారు. మాచర్ల హైవే అండర్ బ్రిడ్జి సమీపంలో సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.