VIDEO: ఇలా చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా?

VIDEO: ఇలా చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా?

HYD: గత BRS ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు లైన్లు కట్టేవారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వాసవి బృందావన్ అపార్ట్‌మెంట్స్‌లో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తల తల మీద తుపాకీ పెట్టి వసూలు చేస్తున్నారని, మంత్రి కొండా సురేఖ కూతురు బహిరంగంగా చెప్తుందన్నారు. ఇలా చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? అని ప్రశ్నించారు.