'వైసీపీ నేత హత్య నిందితులను కఠినంగా శిక్షించాలి'

KRNL: ఆలూరు నియోజకవర్గంలోని హాలహర్వి మండలం అమృతాపురంలో దారుణ హత్యకు గురైన వైసీపీ నేత వెంకటేష్ మృతదేహాన్ని ఎమ్మెల్యే సోదరుడు బుసినే వెంకటేష్ నివాళులర్పించారు. శనివారం ఆలూరు ప్రభుత్వాసుపత్రిలో ఆయన మాట్లాడుతూ.. ఈ దారుణ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.