'రెండు పూటల పనిని రద్దు చేయాలి'

'రెండు పూటల పనిని రద్దు చేయాలి'

GNTR: ఉపాధి హామీ పనుల్లో అమలు చేస్తున్న ఫేస్ యాప్ విధానం, రెండు పూటల పనిని తక్షణమే రద్దు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు డిమాండ్ చేశారు. ఫిరంగిపురం మండలం బేతపూడి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.