లక్ష్మీ నరసింహ నగర్‌లో వీధి కుక్కల పట్టివేత
HYD: యూసుఫ్‌గూడ లక్ష్మీనరసింహ నగర్‌లో శుక్రవారం బాలుడిపై కుక్క దాడి చేసిన విషయం తెలిసిందే. దీనిపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తక్షణమే స్పందించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకుని, జీహెచ్ఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. MLA ఆదేశాలతో రంగంలోకి దిగిన GHMC బృందాలు వీధి కుక్కలను బంధించి, బర్త్ కంట్రోల్ సెంటరు తీసుకెళ్లాయి.