జర్నలిస్టులకు కలెక్టర్ హామీ

జర్నలిస్టులకు కలెక్టర్ హామీ

VSP: జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులకు సంపూర్ణ సహకారం అందిస్తామని కలెక్టర్ అభిసిక్త్ కిషోర్ తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో జర్నలిస్టు నేతలతో భేటీ అయ్యారు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం సీఎస్‌ఆర్ నిధులతో చెల్లింపుపై పరిశీలిస్తానన్నారు. పెండింగ్ అక్రిడేషన్లు సహా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.