నేటి నుంచి డిగ్రీ విద్యార్థులకు సెలవులు

NLG: డిగ్రీ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని అన్ని కాలేజీలకు నేటి నుంచి మే31 వరకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే పాఠశాలలకు వేసవి సెలవులు వచ్చేశాయ్. ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్షలు ముగియడంతో వారూ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా డిగ్రీ విద్యార్థులకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది.