13 మండలాల్లో తేలికపాటి వర్షం

13 మండలాల్లో తేలికపాటి వర్షం

KRNL: జిల్లాలో 13 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. గురువారం నుంచి శుక్రవారం వరకు సి. బెళగల్ మండలంలో అత్యధికంగా 10.8 మి.మీ.గా నమోదైంది. నందవరం10.4, కర్నూలు రూరల్ 9.6, కర్నూలు అర్బన్ 9.2, కౌతాళం 8.2, గూడూరు7.6, పెద్దకడబూరు 6.8, ఓర్వకల్లు 5.4, చిప్పగిరి3.2, మంత్రాలయం 2.0, మద్దికెర 1.8, కల్లూరు 1.6, గోనెగండ్లలో 0.4 మి.మీ. పడినట్లు అధికారులు తెలిపారు.