సర్పంచులను సత్కరించిన ఎంపీపీ

సర్పంచులను సత్కరించిన ఎంపీపీ

NTR: వీరులపాడు మండలం జుజ్జూరులో 22 మంది సర్పంచులను సోమవారం సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోటేరు లక్ష్మి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఐదేళ్లపాటు గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చేసిన కృషిని కొనియాడారు. అనంతరం వారికి శాలువాలు కప్పి, జ్ఞాపికలతో సన్మానం చేశారు. వారి సేవలు గ్రామాభివృద్ధిలో ఎల్లప్పుడూ గుర్తిండిపోతాయని ఆమె పేర్కొన్నారు.