ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్

SDPT: ఈ నెల 28న సిద్ధిపేట కోర్టు భవనంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సాయి రామ దేవి తెలిపారు. జిల్లాలో క్రిమినల్, సివిల్, ఎక్సైజ్, చెక్ బౌన్స్, మోటార్ వాహనాల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని రాజీ మార్గంలో త్వరగా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ మంచి వేదిక అని చెప్పారు.