విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ

విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ

NTR: విద్యార్థుల్లో విద్యా చైతన్యం పెంపొందించేందుకు రెడ్డిగూడెంలోని గీతాంజలి స్కూల్‌లో విద్యార్థులకు UTF రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను MNR ఫౌండేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి బుధవారం పంపిణీ చేశారు. ఈ స్టడీ మెటీరియల్ విద్యార్థుల భవిష్యత్తు కోసం పని చేస్తుంది. మీ చేతుల్లో ఉన్న ఈ మెటీరియల్ కేవలం పుస్తకం కాదు,ఇది మీ లక్ష్యాల వైపు తీసుకువెళ్లే ఆయుధం అని తెలిపారు.