చిన్నారి దర్శన్‌కు దాతల సహాయం అవసరం
CTR: ఎస్.ఆర్.పురం మండలం మెదవాడ గ్రామానికి చెందిన రెండేళ్ల దర్శన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆరు నెలల వయసులో న్యూమోనియా బారిన పడిన అతడు, ప్రస్తుతం మిషన్ సహాయం లేకుండా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. చికిత్స కోసం దాతలు ముందుకు రావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. జనసేన తరుపున సహాయం అందిస్తామని, కలెక్టర్‌కు నాయకులు తెలిపారు.