సైబర్ అరెస్ట్ పేరుతో మోసం.. నిందితులు అరెస్ట్

సైబర్ అరెస్ట్ పేరుతో మోసం.. నిందితులు అరెస్ట్

TG: HYD డిజిటల్ అరెస్టు కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. నకిలీ బ్యాంకు ఖాతాలతో మోసాలకు పాల్పడినట్లు వెల్లడించారు. నిందితులపై దేశవ్యాప్తంగా 5 కేసులు, రాష్ట్రంలో 2 కేసులు ఉన్నట్లు తెలిపారు. సీబీఐ అధికారుల పేరిట ఫోన్ చేసి రూ1.92 కోట్లకుపైగా మోసాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.