కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ కడప నుంచి మహానగరాలకు విమానాలు: ఎంపీ అవినాష్ రెడ్డి
☞ చిన్న రంగాపురంలో ఓ వ్యక్తి దారుణ హత్య
☞ ప్రొద్దుటూరులో కాపురానికి తీసుకవెళ్లడం లేదని భర్త ఇంటి ముందు నిరసన చేసిన భార్య
☞ రామసముద్రంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఓ వ్యక్తిపై కత్తులతో దాడి