VIDEO: ఆటోలకు టాప్ నంబర్లు పంపిణీ

VIDEO: ఆటోలకు టాప్ నంబర్లు పంపిణీ

MNCL: మంచిర్యాలలోని బెల్లంపల్లి చౌరస్తా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆటో అడ్డాను ఆటో రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తూముల నరేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటోలకు టాప్ నంబర్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ పోలీస్ శాఖ నిభందనలు పాటించాలని కోరారు. ప్రతి ఆటోకు టాప్ నంబర్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు.