VIDEO: మల్కాజ్‌గిరి సాయిరాం థియేటర్ వద్ద ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సందడి

VIDEO: మల్కాజ్‌గిరి సాయిరాం థియేటర్ వద్ద ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సందడి

MDCL: ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల సందర్భంగా మల్కాజ్‌గిరి సాయిరాం థియేటర్ వద్ద అభిమానుల సందడి నెలకొంది. హీరో పవన్ కళ్యాణ్ భారీ కటౌట్‌ను జానీ మాస్టర్ ఆవిష్కరించారు. అభిమానులు బాణసంచా, మిఠాయిల పంపిణీతో వేడుకను ఘనంగా జరుపుకున్నారు.