గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కనమర్లపూడి వద్ద స్కూటీని ఢీకొట్టిన ట్రాలీ ఆటో.. బాలుడు మృతి
★ తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ ఇంట వద్ద వెలసిన 'మావిగన్ ఫ్లెక్సీలు'
★ ఉమ్మడి జిల్లాలో పలు శాఖల్లో ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టుల దరఖాస్తుకు గడువు పొడగింపు
★ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన