జిల్లాలో.. దొంగలు కలకలం

అన్నమయ్య: ప్రొద్దుటూరులోని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో దొంగలు పడ్డారు. రూరల్ ఎస్సై రాజు వివరాల మేరకు.. గ్రీన్ ల్యాండ్ ప్రాంతంలో సిద్ధయ్య నివాసం ఉంటున్నారు. ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చాడు. తలుపులు పగలగొట్టి ఉండటంతో లోపలకి వెళ్లి గమనించాడు. రూ.1.50 లక్షల నగదు, నగలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.