'బోనాల జాతరకు ముస్తాబైన ముత్యాలమ్మ దేవాలయం'

'బోనాల జాతరకు ముస్తాబైన ముత్యాలమ్మ దేవాలయం'

MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగరం గ్రామంలో ఈనెల 11న జరిగే బోనాల మహా జాతరకు ముత్యాలమ్మ తల్లి దేవాలయం ముస్తాబైంది. బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రికి ముందు బోనాల పండుగ నిర్వహించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. శివరాత్రికి ముందు ఆదివారం లేదా బుధవారం ఈ జాతక జరుపుకుంటారు.