VIDEO: 'ఉగ్రవాదులతో నూర్ మాట్లాడం నేను చూడలేదు'

VIDEO: 'ఉగ్రవాదులతో నూర్ మాట్లాడం నేను చూడలేదు'

సత్యసాయి: ఉగ్రవాదులతో సంబంధం ఉందనే అనుమానంతో ధర్మవరానికి చెందిన నూర్‌ మహమ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూర్‌ భార్య మాట్లాడారు. భర్తతో 6 నెలల కిందటే ఆమె విడిపోయిట్లు తెలిపారు. ఉగ్రవాదులతో నూర్‌కు సంబంధాలు ఉన్నాయో? లేవో? తనకు తెలియదన్నారు. తనతో ఉన్నప్పుడు నూర్ ఎవరితోనూ మాట్లాడలేదని, విడిపోయాక ఏం జరిగిందో తెలీదన్నారు.