ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ మణుగూరులో సింగరేణి ఓపెన్ కాస్ట్–2 గనిలో ట్రక్కు టైర్ పేలడంతో వ్యక్తి మృతి
★ మధిరలో రిక్రియేషన్ క్లబ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార చేసిన చావా రామకృష్ణ
★ ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి:ACP సారంగపాణి
★ నెలకొండపల్లి రైస్ మిల్లులో ప్రమాదం మహిళా కూలీ మృతి