చిట్యాల‌లో స్వాతంత్య్ర సమరయోధుడు మృతి..

చిట్యాల‌లో స్వాతంత్య్ర సమరయోధుడు మృతి..

BHPL: చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు మెరుగు భావనఋషి (90) సోమవారం అర్ధరాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన చల్లగరిగలో చేసిన కృషి మరువలేనిదని గ్రామస్తులు కొనియాడారు. పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ ఘటనతో జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.