VIDEO: సర్పంచ్‌గా గెలుపు.. ఏడుపాయలకు పాదయాత్ర

VIDEO: సర్పంచ్‌గా గెలుపు.. ఏడుపాయలకు పాదయాత్ర

MDK: టేక్మాల్ మండలం దాదాయిపల్లి గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ పాలకవర్గం పాదయాత్రగా ఏడుపాయలకు బయలుదేరారు. గ్రామానికి చెందిన దేశ్ పాండే నర్సింహారావు సర్పంచ్‌గా గెలుపొందారు. ఆయన సోదరుడు విక్రమ్ దేశ్ పాండే ఉపసర్పంచ్, వార్డు మెంబెర్స్, కార్యకర్తలతో కలిసి ఏడుపాయల వనదుర్గ మాతను దర్శించుకోవడానికి పాదయాత్రగా బయలుదేరారు.