VIDEO: పుంగనూరులో శాస్రోత్తకంగా పుష్కరిణి సంప్రోక్షణ
CTR: పుంగనూరులోని పుష్కరిణిలో శాస్రోత్తకంగా సంప్రోక్షణ మహోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఈ నెల 17న సోమవారం సాయంత్రం పుష్కరిణిలో లక్ష దీపోత్సవం నిర్వహించనున్నారు. దీని కోసం పాత నీరును తొలగించి పుష్కరిణిని శుభ్రం చేశారు. అంతే కాకుండా, ఈ క్రమంలో గంగపూజ, సంప్రోక్షణ, రుద్ర హోమం నిర్వహించనున్నారు.