రేపు అదిలాబాద్‌లో జాబ్ మేళా

రేపు అదిలాబాద్‌లో జాబ్ మేళా

ADB: గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో ఈనెల 4న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.శివకృష్ణ తెలిపారు. పలు ప్రైవేటు కంపెనీలు పాల్గొని టెక్నికల్ ఉద్యోగాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టెలికాలర్‌తో పాటు పలు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులని పేర్కొన్నారు.