VIDEO: ఆరోజు చేసిన హెచ్చరిక ఈ రోజున ఫలించింది: కేటీఆర్

VIDEO: ఆరోజు చేసిన హెచ్చరిక ఈ రోజున ఫలించింది: కేటీఆర్

HYD: గత రెండు సంవత్సరాలుగా బందీ చేసినట్టు ఏప్రిల్ 14న కూడా డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని బందీ చేసి పెడితే వేలాదిగా తరలివచ్చి ఆ సంకెళ్లను బద్దలు కొడతామని ఆరోజు చేసిన హెచ్చరిక ఈరోజున ఫలించిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. పోరాడితే పోయేది ఏమీ లేదని, నియంతృత్వ ఆలోచనలు ఉండే ముఖ్యమంత్రులకు బుద్ధి వస్తుందన్నారు.