VIDEO: దాడి చేసిన వ్యక్తి అరెస్ట్.. డిమాండ్‌కు తరలింపు

VIDEO: దాడి చేసిన వ్యక్తి అరెస్ట్.. డిమాండ్‌కు తరలింపు

SRCL: బస్సు డ్రైవర్ పై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ తరలించామని సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి తెలిపారు. సిఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పిట్ల శ్రీకాంత్ ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో కార్‌కు సైడ్ ఇవ్వడం లేదని బస్సు డ్రైవర్ పై దాడి చేశాడన్నారు. బస్సు డ్రైవర్ బాలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు