ఉమ్మడి జిల్లాలో మిన్నంటిన సంబరాలు
W.G: టీ-20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై భారత్ గెలవడంతో జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుతూ అభిమానులు సందడి చేశారు. వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి భారత్ విశ్వవిజేతగా నిలవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అంతా టీమ్ ఇండియాకు అభినందనలు తెలిపారు.