VIDEO: వారికి వెంటనే ప్రత్యామ్నాయం చూపాలి: మాజీ MLA

VIDEO: వారికి వెంటనే ప్రత్యామ్నాయం చూపాలి: మాజీ MLA

MNCL: బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు విస్తరణ పనులలో దుకాణాలు కోల్పోయిన బాధిత వ్యాపారులను సోమవారం BRS మాజీ MLA చిన్నయ్య సోమవారం కలిశారు. మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి రోడ్డు విస్తరణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దుకాణాలు తొలగించడం సరికాదని ఆరోపించారు. వెంటనే వారికి ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు.