'ధర్నాలో పాల్గొన్ని జయప్రదం చేయండి'

'ధర్నాలో పాల్గొన్ని జయప్రదం చేయండి'

NDL: ఈ నెల 4న జరిగే స్మార్ట్ మీటర్లపై నిర్వహించే పోరుబాట కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శనివారం ఆత్మకూరులోని సీఐటీయూ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. జిల్లా కార్యదర్శి రామ్ నాయక్ మాట్లాడుతూ.. పొరబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి స్మార్ట్ మీటర్ల వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు వివరించారు.