ప్రొద్దుటూరు 3 టౌన్ సీఐగా రామాంజనేయులు

ప్రొద్దుటూరు 3 టౌన్ సీఐగా రామాంజనేయులు

KDP: ప్రొద్దుటూరు 3 టౌన్ సీఐగా ఇవాళ డీ. రామాంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో అన్నమయ్య జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ ఇన్‌స్పెక్టర్గా పనిచేసేవారు. ప్రొద్దుటూరుకు బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తోన్న సీఐ వేణుగోపాల్ ఆదోనికి సీఐగా బదిలీపై వెళ్లారు. ఈ మధ్య సీఐల బదిలీల్లో భాగంగా వీరు బదిలీ అయ్యారు. శాంతి భద్రతల విషయంలో నిక్కచ్చిగా ఉంటామని ఆయన అన్నారు.