ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి మంగళహారతి

ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి మంగళహారతి

MDK: ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారిని ఇవాళ ప్రత్యేకంగా అలంకరించారు. పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని పెంప పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారి ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.