VIDEO: ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
WGL: వర్ధన్నపేట పట్టణంలో 8వ డివిజన్‌లో ఇందిరమ్మ పథకం కింద నూతనంగా మంజూరైన ఇంటి నిర్మాణం కోసం గురువారం భూమి పూజను వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు నిర్వహించారు. భూమి పూజ అనంతరం, ఎమ్మెల్యే నూతనంగా ఇందిరమ్మ గృహం కింద నిర్మించిన ఇండ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.