VIDEO: బంజారా మహిళలతో సాంప్రదాయ నృత్యం చేసిన మంత్రి

VIDEO: బంజారా మహిళలతో సాంప్రదాయ నృత్యం చేసిన మంత్రి

MLG: జిల్లా కేంద్రంలో జరిగిన సద్గురు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకల్లో బుధవారం మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్‌తో కలిసి పాల్గొన్నారు. మహిళలతో ర్యాలీ నిర్వహించి, బంజారా మహిళలతో కలిసి సాంప్రదాయ నృత్యం చేశారు. బంజారాల ఆది దైవమైన సద్గురు సేవాలాల్ మందిరాన్ని నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆదివాసీ సంప్రదాయాలను కొత్త తరాలకు అందిస్తామన్నారు.