డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే
NZB: డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటున్నామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నాగారంలోని డంపింగ్ యార్డును మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమన మాట్లాడుతూ.. బయో మైనింగ్ ద్వారా చెత్తను శుభ్రపర్చే పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.