రాయదుర్గంలో రికార్డు ధర పలికిన గణేష్ లడ్డూ ..!

రాయదుర్గంలో రికార్డు ధర పలికిన గణేష్ లడ్డూ ..!

RR: రాయదుర్గంలో రికార్డు స్థాయిలో గణేష్ లడ్డూ ధర పలికింది. మై హోమ్ భుజాలో రూ. 51,77, 777లకు వినాయకుడి లడ్డూ వేలం పలకగా.. గణేష్ లడ్డూను ఇల్లందుకు చెందిన గణేష్ దక్కించుకున్నారు. గతేడాది కూడా రూ.29 లక్షలకు లడ్డూను గణేష్ దక్కించుకోగా.. ఈ ఏడాది కూడా అతనే మరోసారి దక్కించుకోవడం విశేషం.