నవేగాం సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి విజయం

నవేగాం సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి విజయం

ASF: సిర్పూర్(టీ) మండలంలో నవేగాం గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థి నాగిరేవారి రాజు విజయం సాధించారు. సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఫలితాలు వెలువడగానే ఆయన అనుచరులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.