విద్యుత్ సరఫరాకు అంతరాయం

విద్యుత్ సరఫరాకు అంతరాయం

JGL: కోరుట్ల పట్టణంలోని టౌన్-1 సెక్షన్ పరిధిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నందున విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు టౌన్ ADE భూమేశ్వర్ తెలిపారు. డీ-40 కెనాల్, సాయి బాబా గుడి,మాదాపూర్ కాలనీ, వెంకటసాయినగర్, హాజిపుర,సాయిరాంపుర,అబ్దుల్ కలాం రోడ్, డైమండ్ ఏరియా, రహీంపుర, ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందన్నారు.