విద్యార్థులకు వసతి పౌష్టికాహారం అందించాలి: ఎమ్మెల్యే

BDK: మణుగూరు మండలం అంబేద్కర్ సెంటర్‌లో ప్రభుత్వ ట్రైబుల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం ఆకస్మిత తనిఖీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులకు భోజనం, వసతి, పరిసర ప్రాంతాలు, విద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్నటువంటి పౌష్టిక ఆహారం, మెరుగైన వసతులు అందించాలని అన్నారు.