హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ పాశ్చాత్య దేశంలో యుద్ధ ప్రభావం.. చర్లపల్లిలో నిలిచిపోయిన ఇంధన వాహనాలు
➢ బేగంపేట్ ప్రజాభవన్‌లో CM ప్రజావాణి కార్యక్రమానికి 345 దరఖాస్తులు: ప్రజావాణి ఇంఛార్జ్
➢ యుద్ధం ప్రభావం.. HYD ఐటీ కారిడార్ హాస్టల్స్‌లో బ్రేక్ ఫాస్ట్ బంద్
➢ రాజ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి 28 ఏళ్ల వయసులో 88 దొంగతనాలు.. అరెస్ట్ చేసిన చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్