ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు

ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు

చిత్తూరు బీజేపీ కార్యాలయంలో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు చంద్రన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  అనంతరం వారు మాట్లాడుతూ.. గిరిజనుల ఆత్మగౌరవ పరిరక్షణకు ఆయన అనేక పోరాటాలు చేసినట్లు  తెలిపారు.