నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం

నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం

ELR: జిల్లాలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని డివిజన్, మున్సిపల్, మండల స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ దగ్గరలోని ఆయా కార్యాలయాల్లో అర్జీలు అందజేయాలని ప్రజలకు సూచించారు.