'ప్రజా సమస్యల సత్వరమే పరిష్కరించాలి'
NRML: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో వారు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను స్వీకరించి, సమస్యలను పరిష్కరించాలని అధికారులను సూచించారు.