రామా టాకీస్ వద్ద ఎక్సైజ్ ప్రీమియం స్టోర్ ఆకస్మిక తనిఖీ

రామా టాకీస్ వద్ద ఎక్సైజ్ ప్రీమియం స్టోర్ ఆకస్మిక తనిఖీ

VSP: విశాఖపట్నం రామా టాకీస్ సమీపంలోని ఎక్సైజ్ ప్రీమియం స్టోర్‌ను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు ర‌వీంధ్ర సోమ‌వారం త‌నిఖీ చేశారు. స్టోర్‌లోని మౌలిక సదుపాయాలు, బిల్లింగ్ ప్రక్రియతో పాటు 'ఎక్సైజ్ సురక్ష' యాప్ వినియోగాన్ని నిశితంగా పరిశీలించారు. శాఖను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, రకాల నాణ్యమైన మద్యం బ్రాండ్లను ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు.