'బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'
VZM: బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయనను డీఈవో U.మాణిక్యం నాయుడు కోరారు. ఈ మేరకు గురువారం బొబ్బిలికోటలో ఆయనను కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా చూస్తానని తెలిపారు.