ఓకే వేదికపై ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ

ఓకే వేదికపై ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ

JGL: జగిత్యాలలో ప్రముఖ చరిత్రకారుడు జైషెట్టి రమణయ్య సంస్మరణ సభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో MLA సంజయ్ కుమార్, MLC ఎల్. రమణ ఒకే వేదికపై పాల్గొని రమణయ్య చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు. ప్రస్తుత బీఆర్ఎస్-కాంగ్రెస్ రాజకీయ వాతావరణంలో ఈ ఇద్దరు నాయకులు ఒకే వేదికపై కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.